పారిశుద్ధ్యం సిబ్బందికి సర్పంచ్ సన్మానం...

Published: Thursday March 02, 2023
బీరుపూర్, మార్చి 01 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లె గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బందికి సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ సబ్బులు కొబ్బరి నూనెలు బెల్లం గ్లౌవ్స్ పప్పులు నిత్యావసర సరుకులు తదితర సామగ్రిని పంపిణీ చేసి సన్మానించారు. ఉప సర్పంచ్ బౌతు స్వామి వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి ఆరే రాణి కారోబర్ మ్యాడ గంగరెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది గంగయ్య నర్సయ్య జాడి మల్లేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.