నక్కల గరుఋ బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో సి సి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన మధిర రూరల్ అక్టోబ

Published: Saturday October 29, 2022
 నక్కలగరుబు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీకాకుళ కృష్ణమాచారి ఇంటి దగ్గర నుండి ఏరదేశి తిరుపతయ్య ఇంటి వరకు 5 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు సర్పంచ్ మునగా వెంకట్రావమ్మ శంకుస్థాపన చేశారు మీ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాభివృద్ధిలో అనేక సంక్షేమాలు తీసుకొచ్చి గ్రామంలో ఉన్నన పచ్చదనాన్ని్ని పరిశుభ్రతను గ్రామానికి ప్రజా ప్రతినిధులుు నాయకులు అభిమానంతో అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు ఈ  కార్యక్రమంలో సెక్రటరీ శీలం హేమలత, వార్డ్ మెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు దేవిశెట్టి రంగయ్య, మునగ వీరబాబు, శీలం లక్ష్మయ్య, ఏరదేశి భద్రయ్య, జోని బోయిన నాగేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.