వలిగొండ మండలంలో 9 మందికి కరోనా పాజిటివ్

Published: Tuesday July 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వలిగొండ, వర్కట్ పల్లి, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సోమవారం 296 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్, స్వామి లు తెలిపారు.