ఘనంగా కార్పొరేటర్ బండారు శ్రీవాణి

Published: Thursday February 16, 2023
వెంకట్రావు జన్మదిన వేడుకలు
మేడిపల్లి, ఫిబ్రవరి15 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు జన్మదిన వేడుకలను డివిజన్ జిహెచ్ఎంసి కార్యాలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు  ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ శ్రీవాణి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలు కాలనీలా సంక్షేమ సంఘం సభ్యులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కార్పొరేటర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.