తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

Published: Monday September 26, 2022
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు
ఇరుగుజానేసు
 
బోనకల్, సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా
పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించి గొప్ప పండుగ బతుకమ్మ పండగ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇరుగుజానేసు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రేపటి నుంచి తొమ్మిది రోజులపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని సాటి చెప్పి, త్రిలోక రంగులతో తిరువొక పువ్వులతో జరిగే బతకమ్మ పండగ సంబరాను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనంద ఉత్సవాలు నడుమ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
 
 
 
Attachments area