సోషల్ మీడియా ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు

Published: Tuesday November 08, 2022
మధిర రూరల్ నవంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక తన స్వగ్రామం లోటిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ హాజరై తాళ్లూరి హరీష్ బాబుని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లుు  ఆయుష్ ఉండాలని పుట్టినరోజు శుభాకాంక్షషలు తెలిపారు ఈ కార్యక్రమంలోమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు రంగశెట్టి కోటేశ్వరావు బొగ్గుల భాస్కర్ రెడ్డి ఐలూరు ఉమామహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు