జిల్లా కలెక్టర్ నిఖిలకు బంగినపల్లి మామిడి కాయలు పంపిన టిఎస్ఆర్టీసి చైర్మన్ సజ్జనార్ డివిజ

Published: Tuesday May 17, 2022
వికారాబాద్ బ్యూరో 16 మే ప్రజా పాలన : 
 టిఎస్ఆర్టిసి చైర్మన్ అండ్ ఎండి సజ్జనార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిలకు బంగినపల్లి మామిడి కాయలను పంపించారని డివిజన్ మేనేజర్ జ్యోతి డిపో మేనేజర్ మహేష్ కుమార్ లు సంయుక్తంగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ ఎండి సజ్జనార్ పంపిన బంగినపల్లి మామిడి కాయలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కు అందజేశామని పేర్కొన్నారు