శంకరపట్నం లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక: శంకరపట్నం డిసెంబర్ 09ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday December 10, 2022

సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం  శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు  సందర్భంగా బసవయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియాగాంధీ వేడుకలు శంకరపట్నం మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జహంగీర్,సధనందం,ప్రవీణ్,అశోక్, తధితరులు  పాల్గొన్నారు.