ఏదుల కృష్ణా రెడ్డి రామ్ రెడ్డి కి ఆర్థిక సహాయం

Published: Wednesday September 01, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 31, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం ఉప్పర్ గూడ ప్రాథమిక సహకార సంఘం గ్రామ శేరిగూడ మండల ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఏదుల కృష్ణా రెడ్డి రామ్ రెడ్డి కి సహకార సంఘం నుండి ఆర్థిక సహాయం పాలకవర్గం అందజేశారు. రైతులకు సహకారాలను అందిస్తూ రైతులను ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కట్టుకునే విధానం గా ఉండాలని కోపరేటివ్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి ఇ అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన పాలకమండలి సభ్యులు పోరెడ్డి పాండురంగారెడ్డి, సుబ్బురి జంగయ్య, కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సీఈఓ బోస్ పల్లి గణేష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.