స్వామియేఅయ్యప్ప అన్నదానం

Published: Friday November 11, 2022

మధిర నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో పబ్బతి సుబ్బారావు ధనలక్ష్మి వర్తక సంఘం కళ్యాణ్ మండపంలో స్వామి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు సహకారంతో అయ్యప్ప స్వామి అన్నదానం కార్యక్రమంశ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో 16వ రోజుు అన్నదాత చావలి రామరాజు అన్నకొడుకు చావలి గోపీ కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు  అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితిి మాట్లాడుతూ, వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము ఈ సందర్భంగాాా దాతలు మాట్లాడుతూ గురువారం నాడు మాలాధారులకు స్వామి అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమంం చేయటం స్వామిిి అయ్యప్ప దీవెనలు ఉండాలని వారు తెలిపారు.ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి  స్వామి కృపకు పాత్రులు అవుతారని తెలిపారు