బహుజన సమాజ్ పార్టీ వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం...

Published: Monday December 13, 2021

వైరా నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతంలో భాగంగా వైరా టౌన్ హరిత హల్ లో జిల్లా కార్యదర్శి, వైరా అసెంబ్లీ ఇంచార్జి నారపోగు ఉదయ్ అధ్యర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపెంద్ర సాహు పాల్గొని... నియోజకవర్గంలో ఉన్న మండలంలో, గ్రామాల్లో, బూత్ కమిటీల పుర్తి చేయ్యలనీ తెలియ చేశారు.. ఈ అవినీతి పాలనను, దోపిడి పాలనను అంతం చేసి నీలి జెండా ఎగురవేయ్యలనీ.. రాబోయేది బహుజన రాజ్యమే అని పిలుపునిచ్చారు.. BSP చీఫ్ కోర్డినెటర్ ప్రవీణ్ కుమార్ సార్, రాష్ట అధ్యక్షులు మంది ప్రభాకర్ గారి ఆదేశాలు మేరకు వైరా నియోజకవర్గ పరిధిలో... వైరా, కారేపల్లి, ఏన్కూర్, జూలురుపాడు, కోణిజర్ల పార్టీని నాయకత్వాన్ని పటిష్టం చేసి యస్సి, యస్టి, బిసి, మైనారిటీలు, అగ్రవర్ణ పేదల సమాజన్నీ బహుజన రాజ్యాధికార ఉద్యమంలో భాగస్వామం చెయ్యాలనీ జిల్లా కార్యదర్శి నారపోగు ఉదయ్ తెలియ చేశారు... ఈ సమావేశంలో వైరా అసెంబ్లీ అధ్యక్షుడు గుగులోత్ శివ, వైరా అసెంబ్లీ మహిళ కన్వీనర్ రాయపుడి సునీత, ఏన్కూర్ మండల అధ్యక్షుడు యంగల నరేష్, జులురుపాడు మండల అధ్యక్షుడు తంబర్ల నరసింహ రావు, వైరా టౌన్ అధ్యక్షుడు కోమ్ము రాంబాబు, వైరా ఉపాధ్యక్షుడు నల్లగట్ల ప్రవీణ్, మండల కార్యదర్శిలు కోట సాయి కుమార్, వేల్పుల జనార్దన్ వివిధ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు