ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి: బీజేవైఎం

Published: Saturday December 03, 2022
శంకరపట్నం డిసెంబర్ 02 ప్రజాపాలన రిపోర్టర్:
 

ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం మండల అధ్యక్షులు బోడిగే నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని బి.జె.వై.ఎమ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశవపట్నం ఎంపిటిసి 2 ఏనుగుల అనిల్ డిమాండ్ చేశారు అనంతరం  మండల తహసిల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేసారు .  కార్యక్రమానికి మండల అధ్యక్షులు చల్ల ఐల్లయ్య జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి జిల్లా అధికారప్రతినిది అలివేలి సమ్మిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు జాంగా జైపాల్ నాయకులు దండు కొమురయ్య మండల ఉపాధ్యక్షుడు కాంతల రాజిరెడ్డి బి.జె.వై.ఎమ్ ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి సాయి ప్రకాష్  పెసరి అర్జున్ దాసరపు నరేందర్ కిసాన్ మోర్చా అధ్యక్షులు జగ్గారెడ్డి  రమణారెడ్డి బూత్ అధ్యక్షులు కుమార స్వామి  విరస్వామి తుమ్మ రాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు.