దానవాయిగూడెంలో ఉచిత హెల్త్ క్యాంపు

Published: Wednesday March 24, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 23 : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం. 49వ డివిజన్ దానవాయిగూడెం లో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించి అనేకమందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కనకదుర్గ, ఏఎన్ఎం నాగమణి, డివిజన్ నాయకులు బట్టపోతుల సతీష్, గంగి సర్ప కొండలు, మల్లయ్య, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు