రేషన్ డిలర్ల సమస్యలు పరిష్కరించాలని తాహసిల్దార్ వినతి

Published: Tuesday July 05, 2022
జన్నారం రూరల్, జూలై 04, ప్రజాపాలన: 
 
అల్ ఇండియా రెసెన్ డిలర్ల పెడరేషన్ పిలుపు మెరకు మండల రేషన్ డీలర్లు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ  సోమవారం తాహసిల్దార్ ఇ. కిషన్ వినతి కు  పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు రేషన్ డీలర్లు మాట్లాడుతూ రెసెన్ డిలర్ల కు కనీస మార్టిన్ క్వింటాళ్లుకు నాలుగు వందల నాలభై రూపాయలు నిర్థంరించాలని కోరారు. బియ్యం, గోదుమలు, పంచదార కోసం నష్టాన్ని ఒక కీలో తరుగుతో అనుమతించాలని, ఎడిబుల్ అయిల్ పప్పులు, చౌకదారల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 
అదేవిధంగా అల్ ఇండియా రెసెన్ డిలర్స్ పెడరేషన్ పిలుపు మెరకు  జూలై నాలుగు, పదకొండు, పద్దెనిమిది తేదీలలో  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు రెండు వ తేదీన చలో పార్లమెంట్ కార్యాక్రమంలో పాల్గోననున్నట్లు తెలిపారు.  ఈ కార్యాక్రమంలో జన్నారం మండల రేషన్ డిలర్లు, తదితరులు పాల్గొన్నారు.