ఘనంగాస్వామి వివేకానంద జయంతి.

Published: Thursday January 13, 2022

జగిత్యాల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా వర్ష కొండ గ్రామంలో బస్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు, బాయ్ లింగారెడ్డి, దగ్గుల అశోక్, దోమకొండ చిన్న రాజన్న, దొంతుల తుకారం, మంగిలి పెళ్లి లక్ష్మణ్, ఆవులఆనంద్, చెక్కిళ్ళ అంజాగౌడ్, మరియు యువకులు పాల్గొన్నారు