నూతన ఎస్ఐ కు అభినందనలు తెలిపిన బోనకల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్

Published: Thursday December 02, 2021
బోనకల్, డిసెంబరు 1 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ నూతనంగా వచ్చిన తొలి మహిళా ఎస్సై కవిత మరియు మధిర సిఐ మురళి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి అభినందనలు తెలిపిన మండల ఫొటోస్ అండ్ వీడియో గ్రాఫర్స్ అధ్యక్షుడు మామిళ్ల నరసింహారావు మరియు ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్, ఈ కార్యక్రమంలో శివాజీ, చైతన్య, రాజేష్, భరత్, శ్రీను, జానీ పాషా మదర్ సాహెబ్, ప్రభాకర్ పాల్గొన్నారు.