తాళ్లూరి ఆంజనేయులు కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు

Published: Monday March 01, 2021
మధిర ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి: వివిధ పార్టీ నాయకులు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయసేవలు సంఘంసేవలు వామపక్ష అభ్యుదయ భావాలు స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం అనుసరణీయం నీతి నిజాయితీ నిబద్ధత మీకున్న సిరిసంపదలు. ఆంజనేయులు గారికి అభినందనలు అభినందనలు తెలిపారు మధిర మునిసిపల్ ఛైర్పర్సన్ మొండితోక లత జయకర్ తెలంగాణ తెలుగుదేశంరాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డిరామనాథం ఆత్మ కమిటీ చైర్మన్ రంగు శెట్టి కోటేశ్వరరావు వాకర్స్ అధ్యక్షులు  ఇరుకుల్ల బాలు మార్కెట్కో యార్డ్  చైర్మన్ చిత్తూర్ నాగేశ్వరావు