సాయి గణేష్ ఆత్మ హత్యకు కారకుడైనా మంత్రి పువ్వాడ అజయ్ పై చర్యలు తీసుకోవాలి

Published: Monday April 25, 2022
మధిర ఏప్రిల్ 24 ప్రజా ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మధిర బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కారకుడైన మంత్రి అజయ్ కుమార్ మంత్రి పదవి నుంచి తప్పించాలని చర్యలు తీసుకోవాలని బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తూ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే నాయకులారా! సామినేని సాయి గణేష్ ది ఏపార్టీయో కుడా తెలియదు అనే కులసంఘం నాయకులారా,! అతను మొదటినుండి, స్వయంసేవక్, మరియు బీజేపీ కార్యకర్త అని తెలుసుకోండి,! మీ కులంలో పుట్టిన సాయిని మీరు గుర్తించకపోయినా, అతని కుటుంబనికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ! అధికారంలో ఉన్న మీ మంత్రికి సపోర్ట్ చేస్తూ, బీజేపీ కార్యకర్త అయినా, సాయి మరణన్ని ఆపస్యం చేయకండి,! బీజేపీ కార్యకర్త, సామినేని సాయి గణేష్ ఆత్మ హత్య కు కారకుడు మంత్రి పువ్వాడ అజయ్ ను సమర్దించే,కుల సంఘం నాయకులారా! ఆ చనిపోయిన సాయి గణేష్ ది కుడా మీకులమే,! అతను మీకులములో పేదవాడు కాబట్టి మంత్రి అయినా పువ్వాడ అజయ్ వెనకేసువాస్తున్నారా,! సామినేని సాయి గణేష్ ది, పేద కుటుంబం, తల్లితండ్రులు లేని సాయి, అతని చెల్లి,వాళ్ళ అమ్మమ్మ వద్ద ఉంటున్నారు, రోజు పనికి వెళ్లి కుటుంబాన్ని పోసిస్తూ, మరోవైపు, స్వయం సేవాక్ గా బీజేపీ కార్యకర్తగా, ఉంటూ, మంత్రి ఆగడాలను, అక్రమాలను ప్రశ్నిస్తుంటే, అది మింగుండు పడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలీస్ లచే, సాయి పై అక్రమంగా 16కి పైగా కేసులు పెట్టించి, సాయి ని మానసికంగా హింసించటంవల్ల, అతను ఆత్మ హత్య చేసుకొన్ని మరణించిన పరిస్థితి, పేదవాడు అయినా సాయి గణేష్ కుటుంబాన్ని కనీసం మీ కులం తరుపున ఆదుకునే ప్రయత్నం చేయకపోగా, అతని ఆత్మ హత్యకు కారుకుడైన మంత్రిని వెనుకేసుకురావటం, బాధాకరం, సామినేని సాయి గణేష్ ఆత్మ హత్యకు కారకులైన అందరిపైన చర్యలు తీసుకునేవరకు బీజేపీ పోరాటం చేస్తుంది అని గుర్తు పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో, బీజేపీ పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, రూరల్ మండల్ ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, సీనియర్ నాయకులు, Dvn సోమేశ్వరావు, కొనా నరసింహరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి, పగడాల నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు, మాదిరాజ్ సాయిరాం, మైనారిటీ మోర్చా, Md గౌస్, ఓబీసీ మోర్చా, ఖాజామియా, G, V, R,తదితరులు పాల్గొన్నారు.