పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి

Published: Friday July 22, 2022
పాలేరు జూలై 21 ప్రజాపాలన ప్రతినిధి
ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు లో ప్రవేశపెట్టాలని ఎంఎస్పీ పాలేరు
 
నియోజకవర్గ కన్వీనర్ పగిడికత్తుల ఈదయ్య డిమాండ్ చేశారు. తొలుత
 
నేలకొండపల్లి లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే నిరహరదీక్ష ను . చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లమూడి వెంకటేశ్వర్లు.
 
పొట్టపింజర బాలస్వామి, తోళ్ల వెంకన్న, పి.సైదులు, సురేష్, గుండె పొంగు .
 
శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మి, రాములమ్మ, కాంతమ్మ, నాగమ్మ, ఉప్పలమ్మ.
 
శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.