క్రికెట్ బ్యాటులను అందజేషిన వరుణ్

Published: Tuesday February 09, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 08 (ప్రజాపాలన):
సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ యువకులకు క్రికెట్ బ్యాటులను సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శాంతయ్య  దీటి వెంకటేష్ తోట రాజేందర్ నీలి నరేష్ నాగునూర్ అరికెళ్ల ప్రశాంత్ అరికెళ్ల నవీన్  యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
 
Attachments are