ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధి *గణితంలో అద్భుతాలు సాధించవచ్చు :- చిత్రపటా

Published: Friday December 23, 2022

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని గవర్నమెంట్ హై స్కూల్ లో విద్యార్థులతో కలిసి గణిత మేధావి రామానుజన్ జన్మదిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, సహజంగానే విద్యార్థుల్లో గణితం పట్ల భయం నెలకొని ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టే విధంగా సులభరీతిలో గణితంలోని ఫార్ములా లను బోధిస్తే భయం పోగొట్టవచ్చు. విద్యార్థులు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటే అద్భుతాలు సాధించవచ్చు గణిత మేధావి రామానుజన్ జన్మదినాన్ని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం గణిత ఉపాధ్యాయులకు గర్వకారణం అని తెలియజేసారు.పాల్గొన్నవారు స్కూల్ ప్రిన్సిపల్ పొగాకు సురేష్, స్కూల్ టీచర్స్  పాల్గొన్నారు.