అంబేద్కర్ విగ్రహం అవిస్కరణ

Published: Friday January 07, 2022
జన్నారం రూరల్, జనవరి 6, ప్రజాపాలన: మండలంలోని చింతగూడ గ్రామంలో ఎర్పాటు చేసిన బాబాసాహెబ్ డాక్టర్ బీఅర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం గ్రామ సర్పంచ్ అరె జ్యోతి వైస్ ఎంపిపి సుతారి వినాయ్ లు ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు, బలహన వర్గాల అత్యున్నత కోరకు డాక్టర్ బీఅర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేని దని గ్రామంలో ఆ మహనీయుని విగ్రహము ఎర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రజిడెంట్ నిరటి భరత్ కూమర్,జిల్లా లీటర్లులీటర్లు, శరత్ బాబు, ప్రబుదాస్, తాళ్లాపల్లి రాజేశ్వర్, ఇందయ్య, దళిత సేనా జిల్లా ప్రజిడెంట్ గడ్డం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.