ఆకృతి స్కూల్లో ఘనంగా 74వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు

Published: Friday January 27, 2023
జనవరి 26, (ప్రజాపాలన  ప్రతినిధి): ఆకృతి స్కూల్ నగోల్ లో  74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయినిల ఉపన్యాసాలు, ప్రశంషాలు  మరియు విద్యార్థులు సాంస్కృతిక  కార్యక్రమాలతో కళ క్రాంతులు విరాజిల్లబడి అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. వేడుకల్లో  విద్యాసంస్థల చైర్మన్ రామానాయుడు, సి.ఈ.ఓ సుబ్రమాన్యం,  ప్రిన్సిపాల్ సరిత మరియు  ఉపాధ్యాయిని బృందం పాలుగొన్నారు.