టి వి యు వి రాష్ట్ర కన్వీనర్ గా చిప్పకుర్తి శ్రీనివాస్ నియామకం

Published: Monday June 27, 2022
మంచిర్యాల టౌన్, జూన్ 26, ప్రజాపాలన : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ గా చిప్పకుర్తి శ్రీనివాస్ నియామకం, ఆయన పై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం విద్యార్థుల సమస్యలపై  పోరాడుతూ సంఘం నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు.