వరుణర్చన అభిషేకం హోమం అందరూ ఆహ్వానితులే

Published: Wednesday December 01, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో డిసెంబర్ 1 తేదిన బుధవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు  వరుణ అర్చనాభిషేక హోమం తేది పవిత్రమైన కార్తీక మాసంలో బుధవారం 01/12/2021రోజున సమయం, ఉదయం 6.00గంటల నుంచి సాయంత్రం 5-00గంటల వరకు ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణ దేవుడికి అర్చన, అభిషేకహోమం. ఈ కార్యక్రమానికి కుంటుబం సభ్యులతో హజరు కాగలరని మనవి దుబ్బాక సూర్యం మహరాజ్ మండల్ TRSV ప్రచార కార్యదర్శి