మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘన నిర్వహించిన మండల పట్టణ టిఆర్ఎస్ నాయకుడుల

Published: Wednesday April 20, 2022
మధిర ఏప్రిల్19 ప్రజా ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడ ఘనంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  జన్మదిన వేడుకలు. టిఆర్ఎస్ మండల  టౌన్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు. నేడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మధిర పట్టణంలోని వసంతమ్మ సేవా సాదనంలో టిఆర్ఎస్ మండల  టౌన్ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి సేవా సాదనం లో ఉన్న పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ ,వైస్ చైర్మన్ శీలం విద్యాలత , పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, తాళ్లూరి హరీష్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, ఇక్బాల్, ముత్తవరపు ప్యారీ, ఎర్రగుంట రమేష్, గద్దల నాని, మెడికొండ కిరణ్, శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, పిడికిటి సాంబ, ఆళ్ల నాగబాబు, నల్లమల శ్రీనివాసరావు , హరికిరణ్ కాంత్, గుగులోతు కృష్ణ, ఆవుల రామకృష్ణ, మహంకాళి శ్రీనివాసరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు