73 వ గణతంత్ర వేడుకలు

Published: Thursday January 27, 2022
మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం నాగవరప్పాడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ బుధవారంనాడు 73 గణతంత్ర వేడుకలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నాడు 73వ ఘనతంత్ర దినోత్సవ రోజుని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగమణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగిందిఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని సంక్షేమ ఫలాలు ఆదర్శంగా తీసుకుంటూ ఈ 73వ గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని వారు తెలిపారు అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచి చేతుల మీదుగా కార్మికులకు నూతన వస్త్రాలు వితరణ చేశారు ఈ కార్యక్రమానికి సెక్రటరీ ధనమ్మ, వార్డ్ మెంబెర్స్, ప్రధానఉపాధ్యాయులు పి.సంగరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ టీ.సరిత, గ్రామ దీపిక పి.జ్యోతి, గ్రామ పెద్దలు జడ. చిన్న నాగభూషణం, తోక.సుబ్బారావు, తోక.వెంకయ్య, కలసాని. శ్రీనివాసరావు, మోదుగు. ఏబు మరియు పంచాయతీ సిబ్బంది, కార్మికులు..