కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మెమూడో రోజుకు చేరుకున్న కార్మికుల విధులు బహిష్కరణవర

Published: Saturday July 23, 2022
 కార్మికులు మధిర జూలై 22 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడు మిషన్ భగీరథ కార్మికులు మూడో రోజు చేరిన కార్మికుల విధులు బహిష్కరణ వర్షానికి లెక్కచేయకుండా నిరసన చేస్తూ విధులకు బహిష్కరితో మండలం పరిధిలో త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజలు.ఖమ్మం జిల్లా మిషన్ భగీరథ టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు జల్లేపల్లి బాబురావు ఆధ్వర్యంలో మధిర మండలం మాటూరు క్రాస్ రోడ్ వద్ద గల మిషన్ భగీరథ ఓహెచ్బి బిఆర్ ముందు జోరు వానను సైతం లెక్కచేయకుండా మిషన్ భగీరథ కార్మికులు నిరసనకు దిగారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ కార్మికులు విధులు బహిష్కరించడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ కార్మికులకు మూడు నెలల పెండింగ్ జీతాలు విడుదల చేయాలంటే డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు విధులు బహిష్కరించారు.
 
 
 
Attachments area