అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న నేతల అరెస్టు

Published: Tuesday March 23, 2021
మధిర, మార్చి 22, ప్రజాపాలన ప్రతినిధినిరుద్యోగ భృతి కల్పిస్తామని బడ్జెట్ లో ఈ విషయం ను విస్మరించిన trs ప్రభుత్వం కు బుద్ధి చెప్పాలనిఈ రోజు స్టేట్ యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైద్రాబాద్ బయలుదేరి  వేళ్ళుచుండగా మధిర నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు టుమాటి నవీన్ రెడ్డి  మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ ను మధిర రురల్ si రమేష్ గారు అరెస్ట్ చేసి రురల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు