మన ఫౌండేషన్ ఛారిటబుల్ సోసైటీ ఆద్వర్యంలో డ్రైఫ్రూట్స్ శానిటైజర్లు మాస్కులు పంపిణీ

Published: Thursday May 20, 2021
మేడిపల్లి, మే19 (ప్రజాపాలన ప్రతినిధి) : మన ఫౌండేషన్ ఛారిటబుల్ సోసైటీ ఆద్వర్యంలో ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి డ్రైఫ్రూట్స్, శానిటైజర్లులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, ఉపాద్యక్షులు మద్దెల చంద్ర కుమార్, ఎన్నమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నీరంకి రవి, కార్యదర్శి బిక్షపతి, పీహెఛ్ సీ సిబ్బంది పాల్గొన్నారు.