శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి

Published: Tuesday November 08, 2022

గ్రామంలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి వీధి వీధి గడపగడపకు తిరిగి నేరుగా మహిళలతో సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా విడతలవారీగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అన