సామాజిక సేవలో డాక్టరేట్ పొందిన చిక్కుడు గుండాలు గారికి ఘన సన్మానం

Published: Wednesday November 24, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన మాలమహానాడు జిల్లా అధ్యక్షులు, గ్రామ అభివృద్ధి దాత డాక్టరేట్ పొందిన చిక్కుడు  గుండాలు నివాసంలో న్యూ స్టార్ క్రికెట్ టీం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యూ స్టార్ క్రికెట్ టీం కెప్టెన్ రాజు, వైస్ కెప్టెన్ రామకృష్ణ, టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు