ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

Published: Saturday May 22, 2021
మధిర, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నందు శానిటైజర్ క్యాన్ మరియు మాస్కులు రూరల్ ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, సర్పంచ్ చిట్టి బాబు, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, గాంధీ పదం అధ్యక్షుడు బోడేపూడి గోపి, మరియు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ నాయకులు మైలవరవు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు