బీజేపీ నాయకులు అక్రమ

Published: Tuesday June 07, 2022
అరెస్టులుమధిర జూన్ 6 ప్రజా పాలన ప్రతినిధి ప్రతి మున్సిపాల్టీ పరిధిలో సోమవారం నాడుమధిర బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి  టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించటం జరిగింది.హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై, గ్యాంగ్ రేప్కు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి బాధిత మహిళ కు న్యాయం చేయాలనీ బీజేపీ తలపెట్టిన ఆందోళ్ళన కార్యక్రమానికి వెళ్లకుండా స్థానిక పోలీసులు ఆడుకోవటం జరిగింది,
ఈ రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోతున్నా, మహిళలు పై అఘాత్యాలకి పాల్పడుతున్న ఈ రాష్ట్ర లో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కల్గుతుంది,సాక్షాత్తు, అధికారాపార్టీ, మంత్రులు బంధువులు, ఎమ్మెల్యే ల కొడుకులు, మరియు ఎం ఎం ఐ పార్టీ ఎమ్మెల్యే కొడుకులు ఈ అఘాత్యాలకి పాల్పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందింది,అని, బాధితురాలి తరుపున న్యాయం చేయాలనీ బీజేపీ పోరాడుతుంటే, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, మామీద మా నాయకుల మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టిన, బాధితురాకి న్యాయం జరిగేవరుకు బీజేపీ పోరాటం చేస్తున్నది,
అరెస్టు అయినా వాళ్ళుపాపట్ల రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు, పెరుమాళ్ళపల్లి విజయరాజు, sc మోర్చా రాష్ట్ర కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, రామిశెట్టి నాగేశ్వరావు, రూరల్ మండల్ ఇంచార్జ్, కుంచం కృష్ణారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కొనా నరసింహారావు, కొప్పురావూరి రామయోగేశ్వరావు, జిల్లా సీనియర్ నాయకులు, పగడాల నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి, మాదిరాజ్ సాయిరామ్,md గౌస్,మోహనరావు, భాను, శ్యామ్, తదితరులు.*
 
 
 
Attachments area