ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24ప్రజాపాలన ప్రతినిధి *కాంగ్రెస్ పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ మండల సోష

Published: Wednesday January 25, 2023

కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం సోషల్ మీడియ కోర్డినేటర్ గా అనాజ్ పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ప్రవీణ్ కుమార్ ని నియమిస్తున్నట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ పెట్టేం నవీన్ తెలియచేసారు.. అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని మంగళవారం ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి అందచేశారు..బీజేపీ తెరాస ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు అందించాలని చెప్పారు.. పార్టీ చేపట్టిన కార్యక్రమాలను సామజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని చెప్పారు.ఈ సందర్బంగా ఏర్పుల ప్రవీణ్ మాట్లాడుతూ తనకు సహకరించిన టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి గారికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి గారికి,స్థానిక ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్,జడ్పిటిసి బింగి దేవదాస్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవి నాయి బ్రహ్మణ్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.