రేపు లిమ్స్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published: Thursday October 20, 2022

రేపు స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓసి కమ్యూనిటీ హాల్లో  లిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు  హాస్పిటల్ మేనేజర్   బాషా తెలిపారు.రేపు నిర్వహించబోయే ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ ఎం దినేష్, డాక్టర్ కే విశ్వనాథ్  సమక్షంలో ప్రజలందరికీ డయాబెటిక్,  హైపర్ టెన్షన్( బిపి ) గురించి ఉచితంగా  వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన గురించి ప్రతి వారంలో ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మరిన్ని  వివరాలకు 8143233011,7337555181 సంప్రదించగలరు.