వినాయకుని పూజలో ఎమ్మెల్యే దంపతులు

Published: Thursday September 01, 2022

జగిత్యాల, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి): పద్మనాయక కల్యాణ మండపంలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా వినాయక చవితి పూజలో ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ సంజయ్ కుమార్ రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ మండలి సభ్యులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు.