*షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన*

Published: Friday January 06, 2023

*ప్రజాపాలన షాబాద్* :::--రాష్ట్రం లో ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన మార్పులపై అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధాని సలహాదారు అమర్జిత్ సిన్ హా నేతృత్వంలో నిపుణుల కమిటీ షాబాద్ మండలంలో సర్దార్ నగర్ కేశారం కక్కులుర్ గ్రామాల్లో పర్యటించి,, కంపోస్ట్ యార్డు వైకుంఠ ధామం పల్లెప్రకృతి వణం క్రీడా ప్రాంగణాలు యితర అభివృద్ధి పనులను పరిశీి లించినారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల యాదయ్య  కేంద్ర అధికారులు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు మండల అధి కారులు  MPP ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు