మంత్రికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Published: Tuesday March 09, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పూల బుగ్గ యిచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బండి మీనా మీర్ పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు సిద్దల లావణ్య, కార్పొరేటర్లు విజయలక్ష్మి ముదిరాజ్, సునీత, సబిత, ఇంద్రావత్ రవి నాయక్, బండి నాగేష్, రాజు కుమార్, తదితరులు పాల్గొన్నారు.