ఇబ్రహీంపట్నం జూన్ తేది 29 ప్రజాపాలన ప్రతినిధి. డాక్టర్ జాన్సన్ పుట్టినరోజు వేడుకలు

Published: Thursday June 30, 2022

ఇబ్రహీంపట్నం మండల కేంద్రము లో  ఎస్ ఎస్ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్ ఎంబిబిఎస్ ఎండి జాన్సన్ వారి పుట్టినరోజు ఘనంగా హాస్పిటల్ సిబ్బంది ప్రముఖులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు  శాలువాతో సత్కరించి ఘనంగా పుట్టినరోజు జరిపారు. డాక్టర్ జాన్సన్  ఆయురారోగ్యాలతో కలకాలం ప్రజాసేవ అందిస్తూ ప్రజలను మన్ననలు పొందుతున్న జాన్సన్ , కొన్ని సంవ్సరాలపాటు ఎంతో మందికి బడుగు బలహీవర్గాలకు ఉచిత వైద్యం సేవలు అందించిన డాక్టర్ జాన్సన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ ,డాక్టర్ అజార్, పిఆర్వో సాగర్, టిఆర్ఎస్ నాయకులు మహేందర్, ల్యాబ్ టెక్నీషియన్ జంగయ్య, మిత్రులు హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.