పోలీసు వాహనాలను తనిఖీ చేస్తున్న ఎమ్ టి ఓ

Published: Saturday February 20, 2021
మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: మధిర సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనాలు బ్లూ కోట్ మోటార్సైకిళ్లను ఖమ్మం ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సింహాచలం శ్రీనివాసరావు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు మధిర లోని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో వాహనాల తనిఖీలు చేపట్టిన ఆయన న న ప్రతి వాహనానికి సంబంధించి కండిషన్ ఇతర వాహనాలకు డాక్యుమెంట్లు వివరాలను తనిఖీ చేశారు ఇందుకు సంబంధించిన సిబ్బందితో ఆయన వివరాలు సేకరించారు