అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు

Published: Wednesday March 08, 2023
మేడిపల్లి, మార్చి 7 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా వివేక్ నగర్  కమ్యూనిటీ హాలు ఆవరణలో వేస్తున్న రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు పర్యవేక్షించారు. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నాణ్యత ప్రమాణాలను పాటించాలని  వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ కు కార్పొరేటర్  సూచించారు.