ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో అన్నదానం మధిర

Published: Thursday November 24, 2022

నవంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో దాతలు సహకారంతో మాలాదారులకు మండల పూజలో భాగంగా అన్నదాన కార్యక్రమం పబ్బతి సుబ్బారావు ధనలక్ష్మి వర్తక సంఘంకళ్యాణ మండపంలోశ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో 29వ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత శ్రీ కోమటిడి శ్రీనివాసరావు వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్వామి అయ్యప్ప కు భవానీలకు గోపయ్య స్వాములకు శివ స్వాములకుు అందరకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్తీకమాసంలో బుధవారంం నాడు ఆర్ వి ఆర్ సిండికేట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో మాకు అవకాశంం ఇచ్చినందుకు సిండికేట్ సభ్యులందరికీ అభినందనలుు తెలుపుతూ స్వాములకు అన్నదానం చేయటం స్వామి అయ్యప్పప దీవెనలు ఉండాలని అన్నదానంం చేయట అన్నం పరబ్రహ్మ స్వరూపిణి వారు తెలిపారు అనంతరం  ఆర్ వి ఆర్ వారి సిండికేట్ సభ్యులు శ్రీనివాసరావు దంపతులు చిరు సన్మానం చేశారు అనంతరం తీర్థప్రసాదాలు అందించారు

.ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు