పాలేరు నియోజకవర్గ లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే పలుచోట్ల పాల్గొన్న కందాల

Published: Thursday February 18, 2021
పాలేరు ఫిబ్రవరి 17 ప్రజాపాలన: నేలకొండపల్లి. మండలంలోని అమ్మగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఆవరణలో. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలను నాటిన, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ పుట్టినరోజు కానుకగా మనందరం తలా ఒక మొక్క నాటి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాలో పాల్గొన్న సర్పంచ్. గండు సతీష్, టిఆర్ఎస్. పార్టీ మండల అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి వజ్జా శ్రీనివాస రావు, నెల్లూరు లీలా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు