మధిర మెయిన్ రోడ్ లో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Thursday February 03, 2022

మధిర ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లో సభ్యత్వవ నమోదు ముమ్మరంగా కార్యక్రమం చేపడుతున్నట్టు జరుగుతోందని వారు తెలిపారుమండల పట్టణ కాంగ్రెస్  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా మధిర మండల సభ్యత్వ ఇంచార్జ్ పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో ఈరోజు మధిర మెయిన్ రోడ్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ అలీ డివిజన్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్యా, షేక్ బాజీ, కోట నాగరాజు, మాగం ప్రసాద్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, రబ్బాని, జహంగీర్ మొదలగు వారు పాల్గొన్నారు