*కేంద్ర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన ప్రజా సంఘాలు రూరల్ ఫిబ్రవరి 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సి

Published: Saturday February 11, 2023

ఆధ్వర్యం లో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన నాయుకులు *శీలం నరసింహారావు,తెలాప్రోలు రాధాక్రిష్ణ,మందా సైదులుమాట్లాడు కేంద్రం కార్మికులుపై సాధారణ ప్రజలపై పన్నుల భారం పెంచి   కార్పొరేట్ కంపెనీల కు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు.ఉపాధి హామీ పథకం కు పెద్ద సంఖ్యలో నిధులు కోత పెట్టారు.ప్రజల ఉపాధికి గండి కొట్టారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసి ఎరువులు పురుగు మందులు ధరలు విపరీతంగా పెంచే అవకాశం ఏ్పడుతుంది అన్నారు.రైతాంగం పండించిన పంటలు కు గిట్టుబాటు ధరలు హామీ రావటం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. కాబట్టి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ ప్రజలకు ఏలాంటి ప్రయోజనం లేక పొగ తీవ్ర ఆర్థిక ఈబ్బందులు లోకి నెట్టివేస్తుంది.కాబట్టి ఈ బడ్జెట్ పత్రాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన కార్యక్రమం లో ఐద్వా జిల్లా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి సీఐటీయూ నాయుకులు పడకంటీ మురళి వుట్లా