*మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి,బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిరుద్యోగ యువతీ యువకుల

Published: Saturday January 07, 2023
*ప్రజాపాలన కొందుర్గు:=కొందుర్గు మండల కేంద్రంలోBRS పార్టీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, ప్రత్యేక సమావేశం  ఏర్పాటుచేసి  షాద్నగర్  ఎమ్మెల్యే అంజయ్య  యాదవ్  సహకారంతో  మన  నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 8/1/23 న  షాద్ నగర్ లోని రెడ్ రోస్ ఫౌంషన్  హాల్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల  వరకు అక్కడ మెగా జాబ్ మీలా ఉంటుంది  అక్కడికే వివిధ  ఉద్యోగాలకు సంబంధించిన అధికారులు, అనది కారులు అందుబాటులో ఉంటారు* *కావున  మండలములోని చుదువుకున్న విద్యార్థిని విద్యార్థులు  తమ  ఒరిజినల్ జిరాక్స్ సర్టిఫికెట్లతో  అక్కడికి హాజరై అట్టి జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కొందుర్గు మండల నాయకులు పలువురు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు కనుక ఆ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కొన్ని కంపెనీలకు కాల్స్ చేసి మాట్లాడి జాబ్ మేళా నిర్వహించాలని కోరారు* *ఆయన సహకారంతోనే వివిధ కంపెనీలకు సంబంధించిన అధికారులు రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా ను నిర్వహించడనీకి ఒప్పుకున్నారు కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో జాబులు సంపాదించాలని కోరుకుంటున్నామని అన్నారు*
*ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల  వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్,  కొందుర్గు మండల  అధ్యక్షులు విశ్వ నాథ్పూర్ సర్పంచ్ ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, మండల జడ్పీటీసీ కుమారుడు  ఎదిర రామకృష్ణ, తంగేళ్ల పల్లి సర్పంచ్ కుమ్మరి బాల రాజు, రెడ్డి నర్సిములు, బల్వంత్ రెడ్డి, మచ్చేo ధర్ గౌడ్, నర్సిములు గౌడ్, సాయి, ఎల్లప్ప,చందు తదితరులు పాల్గొన్నారు*