జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ అధికారి

Published: Tuesday February 09, 2021

మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కిషన్ ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశమైన ఆయన కోవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులకు బోధన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ చంద్రకళ పాల్గొన్నారు