ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి శుభాకాంక్షలు తెలిపిన. దెందుకూరు టిఆర్ఎస్ నాయకులు

Published: Monday January 10, 2022
మధిర జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం దెందుకూరు గ్రామం టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీగా ఎన్నికైన మధు ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలిపిఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందిన తాతా మధుసూదన్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు చుంచు విజయ్ కుమార్, గుర్రం భాస్కర్, అల్లు అంకబాబు తదితరులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.