ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *అందరికీ చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే గారి జ

Published: Wednesday January 04, 2023
ఇబ్రహింపట్నం అసెంబ్లీ, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరెల్లి గ్రామంలో ఈ దేశానికి మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు మాతా సావిత్రీబాయి ఫూలే గారి జయంతి ఉత్సవాలను గ్రామ మహిళలతో, ప్రభుత్వ పాఠశాల ఉపధ్యాయులు, విద్యార్ధులు, గ్రామ నాయకులతో నిర్వహించడం జరిగింది. బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 న నిర్వహిస్తాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, నిరక్షరాస్యుల జ్ఞానం కోసం కృషి చేసినట్లుగా చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు! ఈ కార్యక్రమంలో..
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ , టీచర్ బాలకృష్ణ , అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి చిత్రం కృష్ణ గారు, గౌరెల్లి గ్రామ కన్వీనర్ గ్యార రవి , గ్యార నర్సింహ , మాజీ వార్డు సభ్యులు గ్యార వీరాస్వామి గారు, ఉప సర్పంచ్ వేముల చంద్రశేఖర్ రజక గారు, మాజీ ఉప సర్పంచ్ దొటి వెంకటేష్ యాదవ్ గారు, అడ్వాకెట్ గ్యార మహాత్మా , చెంచల అశోక్ , గ్యార బాల నర్సిహ్మా , చెంచల యాదయ్య గారు, చెంచల బాను  ఈర్ల జంగయ్య ముదిరాజ్ , చింతకాయల కృష్ణ ముదిరాజ్ , కూర దుర్గయ్య ముదిరాజ్  కూర శ్రీనివాస్ ముదిరాజ్  కూర నవిన్ ముదిరాజ్ , వేముల పవన్ రజక , సాయిలు రజక , చెంచల బాబు , చెంచల గణేష్ గారు, గ్యార రాజు గారు, గ్యార  జిహెచ్ఎంసి నవీన్ , కొడ్త మున్ను , గ్యార దానయ్య , నల్లోల్ల యాదయ్య , పోచగొని చిత్తయ్య గ గ్రామ మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.